Advertisement

బిగ్ బాస్ 5 పబ్లిక్ టాక్

Thu 23rd Sep 2021 09:45 PM
bigg boss,bigg boss season 5,bigg boss season 5 public talk  బిగ్ బాస్ 5 పబ్లిక్ టాక్
Bigg Boss 5 Public Talk బిగ్ బాస్ 5 పబ్లిక్ టాక్
Advertisement

బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ 5 న నాగార్జున హోస్ట్ గా గ్రాండ్ గా మొదలైంది. శని ఆదివారాల్లో నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ మీద చేసే వ్యాఖ్యానానికి బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడు ఇంప్రెస్స్ అవుతారు. అయితే బిగ్ బాస్ సీజన్ పై చాలా చప్పగా, నీరసంగా సాగుతుంది అనే టాక్.. ఇప్పుడు పబ్లిక్ నుండి వినిపిస్తుంది. గత సీజన్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్, గత సీజన్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఈ సీజన్ లో కనిపించడం లేదంటూ బిగ్ బాస్ 5 పై ప్రేక్షకులు పబ్లిక్ టాక్ ఇస్తున్నారు. 

ఈ సీజన్ కంటెస్టెంట్స్ నీరసంగా ఉండడం చూసే ప్రేక్షకులకు కూడా నీరసం వస్తుంది అని, గత సీజన్ లో ఉన్న కంటెస్టెంట్స్ యాక్టీవ్ గా టాస్క్ లు ఆడేవారు. కానీ ఈ సీజన్ లో ఉన్న లోబో మాత్రమే ఎంటర్టైన్ చేస్తున్నాడు తప్ప.. మిగతా వారు ఎలాంటి గేమ్ ప్లే చెయ్యడం లేదు. షణ్ముఖ్ తానేమిటో అనేది ఇంకా ముసుగు తియ్యలేదు అని, లోబో కోసమే కాస్త బిగ్ బాస్ 5 చూస్తున్నామంటూ పబ్లిక్ ఓపెన్ గానే బిగ్ బాస్ 5 పై టాక్ ఇచ్చేస్తున్నారు. 

Bigg Boss 5 Public Talk :

Bigg Boss season 5 public talk 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement