నందమూరి బాలకృష్ణ - బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న అఖండ మూవీ అప్ డేట్స్ స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడో మే లో రిలీజ్ కావాల్సిన అఖండ మూవీ కరోనా సెకండ్ వేవ్ వలన వాయిదా పడింది. ఇక ఎప్పుడెప్పుడు బాలయ్య అఖండ మూవీ రిలీజ్ డేట్ వస్తుందా? ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా? అని ఫాన్స్ వెయిటింగ్. ఇక తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అఖండ మ్యూజిక్ రోర్ కి ముహూర్తం ఫిక్స్ అయ్యిందిలే అంటూ అప్ డేట్ ఇవ్వడంతో నందమూరి ఫాన్స్ పండగ చేసుకున్నారు.
ఇక అఖండ మేకర్స్ కూడా అఖండ ఫస్ట్ సింగిల్ కి టైం అండ్ డేట్ ఫిక్స్ చేసి.. పోస్టర్ తో పాటుగా ప్రకటించారు. బాలకృష్ణ హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ లు కలిసి లవ్లీ గా, క్యూట్ గా నడుచుకుంటూ వెళుతున్న పోస్టర్ తో పాటుగా Let's begin #Akhanda musical roar🎶 with the magical melody #AdigaaAdigaa❤️ Full Lyrical video out tomorrow at 5:33PM అడిగా అడిగా.. అనే ఫుల్ లిరికల్ సాంగ్ ని రేపు సాయంత్రం 5.33 నిమిషాలకు రివీల్ చెయ్యబోతున్నట్టుగా అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సాంగ్ బాలయ్య - హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ మధ్యలో డ్యూయెట్ గా ఉండబోతుంది అని పోస్టర్ చూస్తే తెలుస్తుంది.




నితిన్ మ్యాస్ట్రో కి బిగ్ షాక్ 

Loading..