Advertisement

పుష్ప పై ఎగ్జైటింగ్ అప్ డేట్

Sat 31st Jul 2021 10:17 PM
allu arjun - pushpa,rashmika mandanna,allu arjun,pushpa movie,sukumar pushpa,fahad fasil,pushpa pan india film,bunny - sukku combo,allu arjun-sukumar combo,rashmika-allu arjun combo,fahad villain in pushpa,pushpa raj,fahad fasil vs allu arjun  పుష్ప పై ఎగ్జైటింగ్ అప్ డేట్
Exiting update on Pushpa Movie పుష్ప పై ఎగ్జైటింగ్ అప్ డేట్
Advertisement

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా మూవీ పుష్ప షూటింగ్ గ్యాప్ వచ్చింది. దర్శకుడు, అలాగే పుష్ప టీం లోని కొద్దిమంది డెంగ్యూ ఫీవర్ బారిన పడడంతో.. పుష్ప షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. లేదంటే పోస్ట్ కరోనా షూటింగ్  స్వింగ్ లో పరుగులు పెట్టించేవారే. ఇక అల్లు అర్జున్ - సుకుమార్ కాంబో పుష్ప మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో దేవిశ్రీ మ్యూజిక్ మోగబోతుంది. అయితే ఇప్పుడు పుష్ప మూవీపై ఓ స్పెషల్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

పుష్ప పార్ట్ వన్ మ్యూజిక్ ఆల్బమ్ ని దేవిశ్రీ పూర్తి చేసేసాడట. అంతేకాకుండా రీసెంట్ గానే పుష్ప రీ రికార్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందని తెలుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన కొన్ని పాటల చిత్రీకరణ కూడా సుకుమార్ పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. ఇక సినిమా మొత్తం యాక్షన్ మోడ్ లో ఉంటుంది కాబట్టి.. దేవిశ్రీ కూడా ఈ సినిమా కోసం ఫాస్ట్ బీట్ సాంగ్సే కంపోజ్ చేశాడని తెలుస్తుంది. సో ఈ అప్ డేట్ చూస్తే అల్లు అర్జున్ ఫాన్స్ కి పూనకాలే అంటున్నారు. 

Exiting update on Pushpa Movie:

Pushpa pan india movie update 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement