Advertisement

యాంకర్ రవి అలా క్లారిటీ ఇచ్చాడా

Tue 27th Jul 2021 06:13 PM
anchor ravi,ravi clarity about bigg boss 5,bigg boss season 5,bb5 entry  యాంకర్ రవి అలా క్లారిటీ ఇచ్చాడా
Anchor Ravi Gave Clarity about His Bigg boss entry యాంకర్ రవి అలా క్లారిటీ ఇచ్చాడా
Advertisement

బిగ్ బాస్ సీజన్ 5 ఎప్పుడు మొదలు కాబోతుందో అనే ఉత్కంఠతో బుల్లితెర ప్రేక్షకులు ఉన్నారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో బిగ్ బాస్ సీజన్ 5 మొదలు కాబోతుంది అని అంటున్నారు. ఆగష్టు లో లోగో లాంచ్ అలాగే ఓ ప్రోమో ని వదిలి బిగ్ బాస్ పై స్పష్టతనిస్తారనే టాక్ ఉంది. అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ 5 లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ చాలామంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారిలో నవ్య స్వామి, సిరి లాంటి సీరియల్ యాక్ట్రెస్ పేర్లు గట్టిగా వినిపిస్తుండగా.. ఓ యంగ్ హీరో కూడా బిగ్ బాస్ సీజన్ 5 కి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. 

మరోపక్క యాంకర్ రవి పేరు బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్ లో మొదటి నుండి వినిపిస్తుంది. తాజాగా యాంకర్ రవి బిగ్ బాస్ కి పై ఆల్మోస్ట్ కన్ ఫర్మ్ చేసేసాడు. అంటే యాంకర్ రవి ఇన్స్టా లో ఓ పిక్ షేర్ చెయ్యగా.. దానికి రవి ఫ్యాన్ ఒకరు అన్న మీరు బిగ్ బాస్ లోకి వెళుతున్నారట కదా అని అడిగితె.. దానికి రవి ఏమో మరి అంట.. అని సమాధానం ఇవ్వడంతో.. అదిగో రవి బిగ్ బాస్ గురించి చెప్పేసాడు.. రవి ఇంత వెటకారంగా బిగ్ బాస్ గురించి మాట్లాడాడు అంటే.. పక్కాగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళనట్టే అంటూ చాలామంది ఇప్పుడు రవి బిగ్ బాస్ ఎంట్రీ పై ఫిక్స్ అవుతున్నారు. 

Anchor Ravi Gave Clarity about His Bigg boss entry:

Ravi Clarity about Bigg boss 5 entry

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement