పవన్ హీరోయిన్ అండ్ టైటిల్ ఒకేసారి..

పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో తెరకెక్కుతున్న ఏకే రీమేక్ రెస్యూమ్ షూట్ హైదెరాబాద్ లో మొదలైపోయింది. పవన్ కళ్యాణ్ కూడా షూట్ లో పాల్గొనడానికి సిద్ధం అవుతున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తో ఈ సినిమాలో ఆయన వైఫ్ గా నటించబోయే హీరోయిన్ గా నిత్యా మీనన్ కూడా ఏకే రీమేక్ సెట్స్ లో అడుగుపెట్టబోతుందట. ముందు నుండి సాయి పల్లవి, కీర్తి సురేష్ ల పేర్లు వినిపించినా చివరికి నిత్యా మీనన్ ని ఫైనల్ చేసిందట టీం. ఇక రానా వైఫ్ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. 

ఇక ఈ సినిమాకి టైటిల్ గా ప‌ర‌శురామ కృష్ఱ‌మూర్తి అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని, త్రివిక్రమ్ టైటిల్ ఓకె చేస్తే టైటిల్ అలాగే పవన్ హీరోయిన్ నిత్య మీనన్ అనే విషయాన్నీ టీం అధికారికంగా ప్రకటించడానికి రెడీగా ఉందట. ఇక పవన్ కళ్యాణ్ - నిత్యా మీనన్ లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ ఏకే రీమేక్ రెస్యూమ్ షూట్ షెడ్యూల్ లో ఉండబోతుందట. ఇక ఇక్కడ ఏకే రీమేక్ ఓ షెడ్యూల్ ఫినిష్ కాగానే పవన్ క్రిష్ హరిహర వీరమల్లు షూట్ కి షిఫ్ట్ అవుతారని తెలుస్తుంది. 

Is Parasurama Krishnamurthy the AK remake title?

Is this AK remake powerful title
pawan kalyan
rana
nithya menon
aishwarya rajesj
ak remake title parasurama krishnamurthy
ak remake title
pawan - rana combo
Advertisement
Advertisement