Advertisementt

ప్రభాస్ ఫాన్స్ కి కిక్కెక్కించే అప్ డేట్

Sat 15th May 2021 10:35 PM
prabhas,prashanth neel,prabhas - prashanth neel combo,salaar update,salaar movie,salaar movie update,salaar movie news,prabhas pan india movie updates  ప్రభాస్ ఫాన్స్ కి కిక్కెక్కించే అప్ డేట్
Salaar pan india movie upade ప్రభాస్ ఫాన్స్ కి కిక్కెక్కించే అప్ డేట్
Advertisement
Ads by CJ

ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ లిస్ట్ మాములుగా లేదు. ప్రభాస్ ఫాన్స్ పట్టరాని ఆనందంలో ఉన్నారు. రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, నాగ్ అశ్విన్ మూవీ తో పాటుగా కొత్తగా సిద్దార్థ్ దర్శకత్వంలో మరో బాలీవుడ్ మూవీ.. ప్రభాస్ లైనప్ చూస్తే మిగతా హీరోలకి మాములుగా టెంక్షన్ ఉండదు. ఇక ప్రస్తుతం ఆదిపురుష్ - సలార్ షూటింగ్స్ ని పారలల్ గా చేస్తున్న ప్రభాస్ కి కరోనా సెకండ్ వెవ్ కాస్త షాక్ ఇచ్చినట్లే. అయితే ఇప్పడు ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ మూవీ గురించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది.

సలార్ మూవీలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నాడనే టాక్ ఉంది. ఆ రోల్స్ లో ప్రభాస్ తండ్రి కొడుకులుగా కనిపిస్తారని, రెండు వేర్వేరు లుక్స్ లో ప్రభాస్ ఫాన్స్ ని సర్ప్రైజ్ చేయబోతున్నాడట. ఇప్పటికే సలార్ లో ప్రభాస్ లుక్ ని విపరీతంగా ఆదరిస్తున్నారు. ప్రభాస్ తండ్రి పాత్రకి సంబంధించిన ఎపిసోడ్ ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని.. ఈ సినిమాలో ప్రభాస్ ఫాదర్ రోల్ చేస్తున్న ప్రభాస్ ఓ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాడని చెబుతున్నారు. ఆ ఆర్మీ లుక్ లో ప్రభాస్ అదిరిపోతాడని, అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే యుద్ధ సన్నివేసాలు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ న్యూస్ నిజంగా ప్రభాస్ ఫాన్స్ కి కిక్కెక్కించేదిగా ఉండడం ఖాయం.

Salaar pan india movie upade:

Prabhas - Prashanth neel Salaar update

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ