Advertisementt

శృతి హాసన్ ని ఏడిపించిన బాయ్ ఫ్రెండ్

Mon 22nd Mar 2021 02:20 PM
shruthi haasan,special dish,video viral,boy friend  శృతి హాసన్ ని ఏడిపించిన బాయ్ ఫ్రెండ్
Shruthi Haasan Special DIsh Video Viral శృతి హాసన్ ని ఏడిపించిన బాయ్ ఫ్రెండ్
Advertisement
Ads by CJ

కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ తీసుకుని.. రీ ఎంట్రీ తోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న శృతి హాసన్, ప్రస్తుతం వకీల్ సాబ్ రిలీజ్ కోసం వెయిటింగ్. క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన శృతి హాసన్ పవన్ కళ్యాణ్ భార్య గా నటించిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9 న విడుదల కాబోతుంది. అలాగే పాన్ ఇండియా మూవీ సాలార్ లో ప్రభాస్ కి జోడిగా ఛాన్స్ కొట్టేసిన శృతి హాసన్.. ఈమధ్యన బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది అనే ప్రచారం ఉంది. గతం గతః అన్నట్టుగా పాత బాయ్ ఫ్రెండ్ ని పూర్తిగా మర్చిపోయిన శృతి హాసన్ ర్యాపర్‌ శాంత‌ను ప్రేమలో ఉంది అనే టాక్ ఉంది.

అయితే తాజాగా తన బాయ్ ఫ్రెండ్ శాంత‌ను కోసం శృతి హాసన్ స్పెషల్ డిష్ ట్రై చేసింది. శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ కోసం వంట చేస్తున్న వీడియోని పోస్ట్ చేసింది. అందులో శృతి హాసన్ ఏదో ఆలోచనలో ఉండగా వంట కాస్తా మాడిపోయింది. దానితో అక్కడే ఉన్న ఆమె బాయ్ ఫ్రెండ్ ఆ వంటని చూసి శాంతను వెస్టెడ్‌ పైనాపిలనాలా?‌ లేక రోస్టెడ్‌ పైనాపిలనాలా? అంటూ కామెంట్ చెయ్యడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాయ్ ఫ్రెండ్ కోసం చేసిన వంట కాస్తా మాడిపోవడంతో శృతి హాసన్ కూడా కాస్త ఫీలయ్యింది లెండి.

Shruthi Haasan Special DIsh Video Viral:

Shruthi Haasan Special DIsh Video Viral

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ