Advertisementt


అల్లు అర్జున్ సినిమాకే 'నో' చెప్పిందా!

Mon 07th Dec 2020 06:51 PM
anasuya,allu arjun,pushpa,sukumar,kollywood  అల్లు అర్జున్ సినిమాకే 'నో' చెప్పిందా!
Who could ever say no to Allu Arjun!? అల్లు అర్జున్ సినిమాకే 'నో' చెప్పిందా!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సినిమాలో ముఖ్యమైన పాత్ర వస్తే ఎవరైనా చేజార్చుకుంటారా? అసలు వదులుకోరు. కానీ ఇప్పుడో హాట్ యాంకర్ అల్లు అర్జున్క్ సినిమా అవకాశాన్ని వదులుకుంది అనే టాక్ నడుస్తుంది. ఆమె ఎవరో కాదు.. రంగస్థలంలో దర్శకుడు సుకుమార్ ఇచ్చిన రంగమ్మత్త పాత్రతో వెండితెరకు పూల పాన్పు వేసుకున్న అనసూయ భరద్వాజ్ ఇప్పుడు సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో తెరేకుతున్న పుష్ప సినిమాకి నో చెప్పిందనే టాక్ మొదలయ్యింది. అయితే ఈ సినిమాలో అనసూయ బందిపోటు రాణిగా కనిపిస్తుంది అనే ప్రచారం పుష్ప సినిమా అనుకున్నప్పటినుండి జరుగుతుంది.

అయితే ఆ పాత్రకి డీ గ్లామర్ గా కన్పించాల్సి రావడంతో అనసూయ పుష్ప పాత్రకి నో చెప్పింది అంటుంటే.. కాదు అనసూయ తెలుగు, తమిళ సినిమాలతో బాగా బిజీ. అందుకే డేట్స్ క్లాష్ వలనే సుకుమార్ పుష్పకి నో చెప్పింది.. మేకప్ వేసుకోకూడదని కాదు అని అంటున్నారు. రంగమ్మతత్తో తనని నిలబెట్టిన సుకుమార్ తో పని చెయ్యలేకపోతున్నందుకు అనసూయ కూడా బాగా ఫీలవుతుందట. కానీ తాను కీలక పాత్రలో నటిస్తున్న సినిమాలకు డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేకే సుకుమార్ పుష్ప సినిమాకి అనసూయ నో చెప్పిందట.  

Who could ever say no to Allu Arjun!?:

Anasuya not doing Pushpa movie!

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ