Advertisementt

‘మే16’ ఫస్ట్ లుక్ వదిలారు

Sat 25th Jul 2020 02:33 PM
ninnu talachi,hero vamsi yakasiri,second movie,may16,first look  ‘మే16’ ఫస్ట్ లుక్ వదిలారు
May 16 Movie 1st look released ‘మే16’ ఫస్ట్ లుక్ వదిలారు
Advertisement
Ads by CJ

వంశీ యకసిరి, నిన్ను తలచి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన హీరో. ఆ సినిమా విజయం తరువాత వంశీ యకసిరి వరుస సినిమాలు చేస్తున్నారు. ధర్మ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో ‘మే16’ అనే సస్పెన్స్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు, షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్‌ని శుక్రవారం వంశీ యకసిరి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ సినిమాకు కెమెరా ధర్మ, సంగీతం: సత్య, నిర్మాతలు: శివ నగేష్, నేదురుమల్లి అజిత్ రెడ్డి, కథ - స్క్రీన్‌ప్లే - మాటలు - దర్శకత్వం: ధర్మ. 

May 16 Movie 1st look released:

Ninnu Talachi Hero Vamsi Yakasiri Second Movie May16 First Look

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ