Advertisement

డాక్ట‌ర్ల‌ను, పోలీసుల్ని గౌర‌వించండి: మోహ‌న్‌బాబు

Wed 29th Apr 2020 04:31 PM
mohan babu,expresses,gratitude,police,doctors,nurses  డాక్ట‌ర్ల‌ను, పోలీసుల్ని గౌర‌వించండి: మోహ‌న్‌బాబు
Mohan Babu Expresses Gratitude to Police, Doctors, and Nurses డాక్ట‌ర్ల‌ను, పోలీసుల్ని గౌర‌వించండి: మోహ‌న్‌బాబు
Advertisement

అంద‌రం అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి మెలిసి ఉండాల‌నీ, ప్ర‌పంచం యావ‌త్తూ ఆరోగ్యంగా ఉండాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థించాల‌నీ డాక్ట‌ర్ ఎం. మోహ‌న్‌బాబు సూచించారు. మనం దైవాలుగా భావించాల్సిన డాక్ట‌ర్ల‌పై, న‌ర్సుల‌పై అక్క‌డ‌క్క‌డా కొంత‌మంది దాడి చేస్తుంటే, మ‌నుషులు ఇంకా మార‌లేదా.. అనిపిస్తోంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు బుధ‌వారం ఆయ‌న ఒక వీడియో సందేశాన్ని విడుద‌ల చేశారు. వైద్యో నారాయ‌ణో హ‌రి అన్న మాట‌ను వేద‌వాక్కుగా భావించాలని మోహ‌న్‌బాబు కోరారు. 

పోలీసులు మ‌న ర‌క్ష‌ణ కోసం వాళ్ల ర‌క్ష‌ణ‌ను వ‌దిలిపెట్టి లాఠీలు ఎత్తుతుంటే.. అది మ‌న మీద కాదు, క‌రోనా వైర‌స్ మ‌న మీద పాక‌కుండా ఉండ‌టం కోసం అని గుర్తు పెట్టుకోండి. వారిని గౌర‌వించండి.. అని ఆయ‌న పిలుపునిచ్చారు.

Click Here for Video

Mohan Babu Expresses Gratitude to Police, Doctors, and Nurses:

Mohan babu released video for Police and doctors

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement