సినీ నృత్య కళాకారులకు రాఘవ లారెన్స్ సాయం
Raghava Lawrence Generous Help Of 5,75,000 To Film Dancersసినీ నృత్య కళాకారులకు రాఘవ లారెన్స్ 5,75,000 ఆర్థిక సహాయం
పని లేక ఇబ్బందులు పడుతున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించారు హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్. ఒక్కొక్కరికీ 25,000 రూపాయల చొప్పున హైదరాబాద్‌లో 10 మందికి, చెన్నై లో 13 మందికి మొత్తం 23 మందికి 5 లక్షల 75 వేల రూపాయలు లారెన్స్ డైరెక్ట్ గా వారి అకౌంట్లో వేశారు.
ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. ‘‘డాన్స్ నే నమ్ముకుని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించడం నా బాధ్యతగా భావించి వారి అకౌంట్లకు డైరెక్ట్ గా డబ్బు పంపించడం జరిగింది’’ అన్నారు. తను పైకి వచ్చిన నృత్య రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని కష్టకాలంలో ఆదుకుంటూ రాఘవ లారెన్స్ తన పెద్ద మనసు మరోసారి చాటుకున్నారు.
Raghava Lawrence helps Hyd and Chennai Dancers
raghava lawrence
chennai
hyderabad
dancers
help
← RX beauty wants Arjun Reddy..We Are Taking All Kinds Of Measures in Basavatarakam cancer hospital says Balakrishna →
ROM clears censor hurdles
1 Sep 2026
Exciting info on Animal Park
1 Sep 2026
Latest on Dragon
1 Sep 2026
Maremma Trailer Talk
1 Sep 2026
Suhas Reveals Death Experiences
1 Sep 2026
Nag Ashwin Major Update About Kalki 2
1 Sep 2026
Two Projects In Pipeline For Yash
1 Sep 2026
Buzz About Shiva Nirvana Next Movie
1 Sep 2026
BKU Joins 200 Crore Club
1 Sep 2026
Sardar 2 Trailer Talk
1 Sep 2026
Raaka interval to stun all
1 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
1 Sep 2026
Samyuktha Viswanathan Photos
1 Sep 2026
Satwika Photos
1 Sep 2026
Veta Movie Opening Photos
1 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
1 Sep 2026
Ananthika Sanilkumar Photos
1 Sep 2026
Legacy Movie Stills
1 Sep 2026
Haiwaan Movie Stills
1 Sep 2026
Irumudi Success Celebrations Photos
1 Sep 2026
Yukti Thareja Photos
1 Sep 2026
Ramba Oorvasi Menaka Movie Stills
1 Sep 2026
Toxic Pre Release Event Photos
1 Sep 2026
Kiku Chiranjeevi Review
1 Sep 2026
Toxic Review
1 Sep 2026
Ameer Log Review
1 Sep 2026
Irumudi Review
1 Sep 2026
Pallaburusu Review
1 Sep 2026
Makutam Review
1 Sep 2026
Husharu Pittalu Review
1 Sep 2026
Vishwanath and Sons Review
1 Sep 2026
Agadha Review
1 Sep 2026
KJQ Review
1 Sep 2026
DC Review
1 Sep 2026
Korean Kanakaraju Review
1 Sep 2026







































