Advertisementt

దిండుతో అందాలని కప్పేసిన తమన్నా..

Sat 25th Apr 2020 04:42 PM
tamannah,pillow challenge,payal rajput  దిండుతో అందాలని కప్పేసిన తమన్నా..
Tamannah Pillow challenge goes viral దిండుతో అందాలని కప్పేసిన తమన్నా..
Advertisement
Ads by CJ

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఛాలెంజి ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఇంట్లోనే ఉండడంతో అందరూ సోషల్ మీడియా మీదే పడిపోవడంతో ఈ ఛాలెంజిలు మరింతగా ఎక్కువవుతున్నాయి. టాలీవుడ్ లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఛాలెంజిలో బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజి ఒకటి. ఈ ఛాలెంజి ప్రకారం మగవాళ్ళు ఇంటిపనుల్లో కూడా భాగం పంచుకోవాలి. అయితే ఈ ఛాలెంజిని స్వీకరించిన డైరెక్టర్లు, స్టార్ హీరోలు వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

అదలా ఉంటే ఇప్పుడు తాజాగా హీరోయిన్ల కోసం పిల్లో ఛాలెంజి ట్రెండ్ అవుతుంది. చాలా రోజుల నుండి ఈ పిల్లో ఛాలెంజి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, ఇప్పుడిప్పుడే టాలీవుడ్ కి చేరింది. ఈ ఛాలెంజి ప్రకారం ఒంటిమీద అఛ్చాదన లేకుండా కేవలం దిండుని కప్పుకుని ఫోటోకి ఫోజు ఇవ్వడమే. మొన్నటికి మొన్న ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ పిల్లో ఛాలెంజిని స్వీకరించి నెటిజన్ల మతిపోగొట్టింది.

తాజాగా ఈ లిస్టులో తమన్నా కూడా చేరింది. పిల్లో ఛాలెంజిని మరింత హాట్ గా మారుస్తూ ఆమె ఇచ్చిన ఫోజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలే మిల్కీ బ్యూటీ, ఆపైన తెల్లటి దిండుని కప్పుకుని ఇచ్చిన ఫోజ్ తో అందరి మతి పోతుంది.

Tamannah Pillow challenge goes viral:

Tamannah pillow challenge goes viral

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ