పోలీసుల కోసం శ్రీకాంత్ ఏం చేశారంటే..

Hero Srikanth donates masks and hand sanitisers to police

Tue 21st Apr 2020 04:10 PM
hero srikanth,police,masks,hand sanitisers,donation  పోలీసుల కోసం శ్రీకాంత్ ఏం చేశారంటే..
Hero Srikanth donates masks and hand sanitisers to police పోలీసుల కోసం శ్రీకాంత్ ఏం చేశారంటే..
Advertisement

పోలీసులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేసిన హీరో శ్రీకాంత్

కరోనా లాక్‌డౌన్ కారణంగా గత కొన్ని రోజులుగా హీరో శ్రీకాంత్ అతని బ‌ృందం పోలీసులకు మరియు సాధారణ ప్రజలకు ఉచిత భోజనం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా మంగళవారం ఉదయం హీరో శ్రీకాంత్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి పోలీసులకు ఉచిత శానిటైజర్లు, మాస్కులు అందించారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ లో పోలీసులు చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు హీరో శ్రీకాంత్, శ్రీమిత్ర చౌదరి, నటుడు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.

Hero Srikanth donates masks and hand sanitisers to police:

Hero Srikanth Helps Police 


Loading..
Loading..
Loading..
advertisement