పద్మ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా!

Mon 16th Mar 2020 12:16 PM
padma awards ceremony postponed,coronavirus,padma awards,corona virus  పద్మ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా!
Padma awards ceremony postponed పద్మ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా!
Sponsored links

పద్మ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా! 

పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి కరోనా ఎఫెక్ట్.. కరోనా ప్రభావంతో పద్మ అవార్డుల కార్యక్రమం వాయిదా పడింది. ఏప్రిల్ 3 వతేదీన రాష్ట్రపతి భవన్ జరగాల్సిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వాయిదా వేసిన కేంద్ర హోమ్ శాఖ ముందు జాగ్రత్తలు తీసుకుంది. పద్మ అవార్డుల కార్యక్రమం వాయిదా పడిందని అవార్డు గ్రహితలకు తెలిపిన కేంద్ర హోంశాఖ మళ్ళీ ఎప్పుడు నిర్వహించండి తెలుపలేదు.

Sponsored links

Padma awards ceremony postponed:

Padma awards ceremony postponed

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019