టీజర్‌కి సమంత, ట్రైలర్‌కి పూరి జగన్!

Wed 22nd Jan 2020 07:58 PM
aswathama trailer,puri jagannadh,naga shaurya,samantha  టీజర్‌కి సమంత, ట్రైలర్‌కి పూరి జగన్!
Aswathama Trailer Release Details టీజర్‌కి సమంత, ట్రైలర్‌కి పూరి జగన్!
Sponsored links

యువ హీరో నాగశౌర్య రాసుకున్న కథ ఆధారంగా తెరకెక్కిన అశ్వద్ధామ మూవీ టీజర్‌ను ఇటీవల సమంత విడుదల చేసిన సంగతి తెలిసిందే, టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ చిత్ర ట్రైలర్‌ను డైరెక్టర్ పూరి జగన్నాధ్ విడుదల చేయబోతున్నాడు. అశ్వద్ధామ ట్రైలర్ జనవరి 23న సాయంత్రం 5.04 గంటలకు పూరి జగన్నాధ్ చేతుల మీదుగా విడుదల కాబోతోంది. అందరి అంచనాలకు తగ్గట్టు ట్రైలర్ ఉండబోతోందని చిత్రయూనిట్ ప్రకటించింది.

నాగ శౌర్య సరసన మెహిరిన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ సమాజంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనకు ఆధారంగా తెరకెక్కింది. అశ్వద్ధామ జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

నటీనటులు: నాగ శౌర్య, మెహరిన్

సాంకేతిక నిపుణులు:

బ్యానర్: ఐరా క్రియేషన్స్

నిర్మాత: ఉషా మూల్పూరి

కథ: నాగశౌర్య

డైరెక్టర్: రమణ తేజ

కెమెరా: మనోజ్ రెడ్డి

మ్యూజిక్: శ్రీచరన్ పాకాల

ఎడిటర్: గ్యారీ

లైన్ ప్రొడ్యూసర్: బుజ్జి

డిజిటల్: గౌతమ్

డైలాగ్స్: పరుశురాం శ్రీనివాస్

యాక్షన్ డైరెక్టర్: అన్బరివ్

Sponsored links

Aswathama Trailer Release Details:

Puri Jagannadh To Launch Naga Shaurya’s Aswathama Trailer

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019