‘కాక్‌టైల్’ ప్రారంభమైంది

Wed 22nd Jan 2020 11:43 AM
cocktail,cocktail movie,cocktail launch,cocktail opening,telugu movie cocktail,jai director  ‘కాక్‌టైల్’ ప్రారంభమైంది
Cocktail Movie Launched ‘కాక్‌టైల్’ ప్రారంభమైంది
Sponsored links

చిత్రలహరి మూవీ మేకర్స్ పతాకంపై జై దర్శకత్వంలో, అట్లూరి మాధవి నిర్మించనున్న హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కాక్ టైల్’. ఈచిత్ర ప్రారంభోత్సవం ఇటీవల ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జై మాట్లాడుతూ.. ‘‘యువత భవిత‌పై సోషల్ మీడియా ప్రభావం అనే అంశంతో, అన్నికమర్షియల్ హంగులతో రూపుదిద్దుకోనున్న చిత్రమిది. పాత, కొత్త ఆర్టిస్ట్‌లతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఫిబ్రవరి 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్, గోవాలలో జరపనున్నాం..’’ అన్నారు.

ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీకుమార్ దాలిపర్తి, సంగీతం: భాను.జె. ప్రసాద్, కెమెరా: శ్రీనివాస్ సబ్బి, డ్యాన్స్: శైలజ, రాక్ వేణు, ఫైట్స్: నాబా, ఎడిటింగ్: శివ, సమర్పణ: పవన్ కుమార్ వాసికర్ల, పి.ఆర్.ఓ: బి.వీరబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆనంద్.వి, ప్రొడ్యూసర్: అట్లూరి మాధవి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జై.

Sponsored links

Cocktail Movie Launched:

Cocktail Movie Launch details

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019