‘మన్‌మే శివ’ సాంగ్ ప్రమోషన్‌లో అక్షయ్!

పానిపట్ లోని ‘మన్ మే శివ’ సాంగ్ ప్రమోషన్ లో అక్షయ్ కుమార్

భారీ చిత్రాల డైరెక్టర్‌ అశుతోష్‌ గోవర్‌కర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న  పీరియాడికల్‌ మూవీ ‘పానిపట్‌’. ఇటీవల ఈ చిత్రం నుండి ‘మన్ మే శివ’ సాంగ్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. భారీ స్థాయిలో చిత్రీకరించిన ఈ పాటకి అద్భుత స్పందన వస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన లేటెస్ట్ సూపర్ హిట్ హౌస్ ఫుల్ 4 టీమ్ తో కలిసి ‘మన్ మే శివ’ పాటని ప్రమోట్ చేస్తూ డాన్స్ చేసిన విడియో క్లిప్ వైరల్ అవుతోంది. అర్జున్‌ కపూర్‌, పద్మిని కొల్హాపురి, కృతిసనన్‌ మరియు సంజయ్‌దత్‌ నటిస్తున్న ఈ హిస్టారికల్‌ విజువల్‌ వండర్‌ డిసెంబర్‌ 6న  ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.

Akshay Kumar Promotes ‘Mann Mein Shiva’ Song From ‘Panipat’

Star Hero support to Panipat
akshay kumar
promotes
mann mein shiva
song panipat
movie