Advertisementt

‘మన్‌మే శివ’ సాంగ్ ప్రమోషన్‌లో అక్షయ్!

Tue 26th Nov 2019 09:54 PM
akshay kumar,promotes,mann mein shiva,song panipat,movie  ‘మన్‌మే శివ’ సాంగ్ ప్రమోషన్‌లో అక్షయ్!
Star Hero support to Panipat ‘మన్‌మే శివ’ సాంగ్ ప్రమోషన్‌లో అక్షయ్!
Advertisement
Ads by CJ

పానిపట్ లోని ‘మన్ మే శివ’ సాంగ్ ప్రమోషన్ లో అక్షయ్ కుమార్

భారీ చిత్రాల డైరెక్టర్‌ అశుతోష్‌ గోవర్‌కర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న  పీరియాడికల్‌ మూవీ ‘పానిపట్‌’. ఇటీవల ఈ చిత్రం నుండి ‘మన్ మే శివ’ సాంగ్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. భారీ స్థాయిలో చిత్రీకరించిన ఈ పాటకి అద్భుత స్పందన వస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన లేటెస్ట్ సూపర్ హిట్ హౌస్ ఫుల్ 4 టీమ్ తో కలిసి ‘మన్ మే శివ’ పాటని ప్రమోట్ చేస్తూ డాన్స్ చేసిన విడియో క్లిప్ వైరల్ అవుతోంది. అర్జున్‌ కపూర్‌, పద్మిని కొల్హాపురి, కృతిసనన్‌ మరియు సంజయ్‌దత్‌ నటిస్తున్న ఈ హిస్టారికల్‌ విజువల్‌ వండర్‌ డిసెంబర్‌ 6న  ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.

Star Hero support to Panipat:

Akshay Kumar Promotes ‘Mann Mein Shiva’ Song From ‘Panipat’

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ