Advertisementt

చిరు కొత్త ఇంట్లో తారా తోరణం

Mon 25th Nov 2019 04:27 PM
mega star,hosting,class of eighties,80s celebrities,event  చిరు కొత్త ఇంట్లో తారా తోరణం
80’s Celebrities Get together Party at Chiru House చిరు కొత్త ఇంట్లో తారా తోరణం
Advertisement
Ads by CJ

మెగాస్టార్ కొత్త ఇంట్లో ఎయిటీస్ స్టార్స్ 10వ యానివ‌ర్శ‌రీ పార్టీ

ఎన‌భైల‌ నాటి తార‌లంతా `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` పేరుతో ప్ర‌తియేటా వార్షికోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో రకరకాల ప్రదేశాల్లో  ఈ మీటింగ్  పార్టీ చేసుకున్నారు.  ఈసారి ప‌దో వార్షికోత్స‌వ పార్టీ కావడంతో ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా ఈ కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేయ‌డ‌మే గాక‌.. ఆయ‌నే హోస్టింగ్ చేయ‌డం మరింత ఆస‌క్తిక‌రంగా మారింది   హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి స్వగృహంలో నిర్వ‌హించారు. ఈ రీయూనియ‌న్ మీట్ లో ఈసారి 1980-1990లో అగ్ర తార‌లు పాల్గొన్నారు. బాలీవుడ్,  టాలీవుడ్ - కోలీవుడ్ స‌హా మ‌ల‌యాళం.. క‌న్న‌డం నుంచి మొత్తం 40 మంది తార‌లు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు.

గ‌త తొమ్మిదేళ్లుగా ఈ వేడుక‌లు విజ‌య‌వంతంగా జ‌రుగుతున్నాయి. ప‌దో సారి కావడంతో  ఘ‌నంగా మెగాస్టార్  ఈ వేడుక‌ల్ని స్వ‌యంగా నిర్వ‌హించారు.

80’s Celebrities Get together Party at Chiru House:

Mega Star Hosting to Class of Eighties Event

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ