రామసత్యనారాయణ మనవరాలు వివాహంలో సెలబ్రిటీల సందడి

Celebrities at Producer Ramasatyanarayana Grand daughter Marriage

Fri 22nd Nov 2019 07:35 PM
Advertisement
ramasatyanarayana,grand daughter,tanuja marriage,dasari manoj,celebrities,vv vinayak,rosaiah  రామసత్యనారాయణ మనవరాలు వివాహంలో సెలబ్రిటీల సందడి
Celebrities at Producer Ramasatyanarayana Grand daughter Marriage రామసత్యనారాయణ మనవరాలు వివాహంలో సెలబ్రిటీల సందడి
Advertisement

ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మనవరాలు తనుజా వివాహం.. పాలకొల్లుకి చెందిన దాసరి మనోజ్‌తో 14వ తేదీన గణపవరంలో రంగరంగ వైభవంగా అతిరథమహారధులు సమక్షంలో జరిగింది..

అతిధులుగా మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటీ రోశయ్య.. భీమవరం ఎంపీ శ్రీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు, MLA గ్రంధి శ్రీనివాస్, MLA శ్రీ వాసు బాబు, దర్శకుడు VV వినాయక్, ప్రముఖ నటుడు సుమన్, రామగోపాల్ వర్మ, దర్శకుడు సాగర్, తెలుగు నిర్మాతలు మండలి కార్యదర్శి మోహన్ వడ్లపట్ల, జడ్జి మాల్యాద్రి, బన్నీ నిర్మాత MSN రెడ్డి.. మరియు నగర ప్రముఖులు అనేకమంది పాల్గొని నూతన వధూవరులకు ఆశీస్సులు అందజేశారు.

Advertisement

Celebrities at Producer Ramasatyanarayana Grand daughter Marriage:

Ramasatyanarayana Grand daughter Tanuja Marriage with Dasari Manoj 

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement