Advertisement

‘హల్ చల్’ సినిమా సెన్సార్ పూర్తి..

Mon 21st Oct 2019 07:25 AM
hulchul movie,censor certificate,dhanya balakrishnan,rudraksh  ‘హల్ చల్’ సినిమా సెన్సార్ పూర్తి..
Hulchul-censor-completed ‘హల్ చల్’ సినిమా సెన్సార్ పూర్తి..
Advertisement

రుద్రాక్ష్, ధన్య బాలకృష్ణ జంటగా శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘హల్ చల్’. శ్రీపతి కర్రి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా హల్ చల్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సెన్సార్ సభ్యుల నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ అందుకుంది ఈ చిత్రం. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తుండగా... భరత్ మధుసూదనన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ సంస్థలో ప్రత్యూష కొల్లూరి సమర్పిస్తుండగా గణేష్ కొల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నటీనటులు:

రుద్రాక్ష్, ధన్య బాలకృష్ణ...


సాంకేతిక నిపుణులు:

రచన దర్శకుడు: శ్రీపతి కర్రి

నిర్మాత: గణేష్ కొల్లూరి

సమర్పణ: ప్రత్యూష కొల్లూరి

నిర్మాణ సంస్థ: శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్

కో ప్రొడ్యూసర్: సుజాత బిజిగిరి

ఎడిటర్: ప్రవీణ్ పూడి

సినిమాటోగ్రఫీ: రాజ్ తోట

సంగీతం: భరత్ మధుసూదనన్

పీఆర్ఓ: వంశీ శేఖర్

Hulchul-censor-completed:

Hulchul-censor-completed

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement