Advertisementt

వనవాసం విడుదల ఎప్పుడంటే?

Sat 12th Oct 2019 05:41 PM
vanavaasam,movie,release,october 25  వనవాసం విడుదల ఎప్పుడంటే?
Vanavaasam Release Date Fixed వనవాసం విడుదల ఎప్పుడంటే?
Advertisement
Ads by CJ

శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర ప్రొడక్షన్ వనవాసం చిత్రం అక్టోబర్ 25న విడుదల !!!

నవీన్ రాజ్ శంకరాపు, శశి కాంత్, బందెల కరుణ శ్రావ్య, శృతి, హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం ‘వనవాసం’. భరత్ కుమార్.పి  నరేంద్ర దర్శకత్వంలో 

శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర ప్రొడక్షన్ నెం: 1 సంజయ్ కుమార్. బీ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అక్టోబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా  డైరెక్టర్ “భారత్ కుమార్ .పి” మాట్లాడుతూ.. కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తీయడం జరిగింది. ఈ ట్రైలర్  లాగానే సినిమా కూడా మీ అందరూ మెచ్చే విధంగా  ఉంటుందని ఆశిస్తున్నాను అని అన్నారు.

నిర్మాత ‘‘సంజయ్ కుమార్ . బీ’’ మాట్లాడుతూ.. సినిమా మేము అనుకున్న దానికంటే చాల అద్భుతంగా  తెరకు ఎక్కించారు. అక్టోబర్ 25న  ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం అని నిర్మాత ‘సంజయ్ కుమార్. బీ’ చెప్పారు. 

హీరో నవీన్ రాజ్ శంకరాపు మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ గారికి ఎప్పటికి రుణపడి ఉంటాను ఇంకా మా కోసం కష్టపడిన మా టీం అందరి కోసం అయినా మంచి ఫలితం వస్తుంది అని నముతున్న మా ఈ ప్రయత్నాన్ని మీరంతా చూసి మమ్మలిని ఆశీర్వదిస్తారు. అక్టోబర్ 25న మీ ముందుకు వస్తున్న మా వనవాసం టీంకి  మీ అందరి ఆశీర్వాదం కావాలి అని అన్నారు. 

పి.ఆర్.ఒ: ‘మధు వి.ఆర్’ సంగీతం: ‘ఎం.ఎం.కుమార్’, సినిమాటోగ్రఫీ: ‘ప్రేమ్ జై  విన్సెన్ట్’, ఎడిటర్: ‘ప్రభు’, పోస్టర్స్ మరియు ట్రైలర్: ‘నాగ విజయ్ కుమార్.ఎం’.

Vanavaasam Release Date Fixed:

Vanavaasam Movie Release on Oct 25th

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ