‘వెంకీ మామ’ టీజర్‌కు అద్భుతమైన స్పందన

Thu 10th Oct 2019 01:46 PM
venky mama,first glimpse,venkatesh,naga chaitanya,payal rajput,response,raashi khanna  ‘వెంకీ మామ’ టీజర్‌కు అద్భుతమైన స్పందన
Venky Mama First Glimpse Released ‘వెంకీ మామ’ టీజర్‌కు అద్భుతమైన స్పందన
Sponsored links

దసరా సందర్భంగా విడుదలైన వెంకీ మామ టీజర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం యూ ట్యూబ్ లో అగ్రస్థానంలో ట్రెండ్ అవుతుంది. వెంకీ మామ చిత్రంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్నారు. దగ్గుబాటి, అక్కినేని హీరోలు కలిసి నటిస్తున్న తొలి మల్టీస్టారర్ సినిమా ఇది. వెంకటేష్, నాగ చైతన్య కెమిస్ట్రీ ఈ టీజర్ కు ప్రధానమైన హైలైట్. మామ అల్లుడు పాత్రల్లో వాళ్ళిద్దరూ చక్కగా ఒదిగిపోయారు. ks రవీంద్ర (బాబీ) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా.. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ టీజర్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ లో సురేష్ బాబు మరియు టీజీ విశ్వప్రసాద్ వెంకీ మామ సినిమాను నిర్మిస్తున్నారు.

నటీనటులు:

వెంకటేష్, నాగ చైతన్య, రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్..

టెక్నికల్ టీం:

దర్శకుడు: కేఎస్ రవీంద్ర (బాబీ)

నిర్మాతలు: సురేష్ బాబు, టి జి విశ్వప్రసాద్

సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల

సంగీతం: తమన్

సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల

ఎడిటర్: ప్రవీణ్ పూడి

ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి

Sponsored links

Venky Mama First Glimpse Released:

Venky Mama First Glimpse gets Superb Response

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019