వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థతి విషమం

ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ కు తీవ్ర అనారోగ్యం
తెలుగు చిత్రసీమలో కమెడియన్ గా తనదైన ముద్రను వేసుకున్న ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావడంతో సికింద్రాబాద్ యశోదా హాస్పటల్ లో చేరారు. కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని హాస్పటల్ వైద్యులు తెలిపారు.
Comedian Venu Madhav Health Condition Very Serious
Comedian Venu Madhav Hospitalizedcomedian
venu madhav
health
condition
serious
← Atharvaa's 'Boomerang' to release in OctoberAmitabh Bachchan To Receive This Year's Dadasaheb Phalke Award →








































