ఆస్కార్ ఎంట్రీ లిస్టులో ‘డియ‌ర్ కామ్రేడ్‌’

Sun 22nd Sep 2019 05:35 AM
vijay deverakonda,dear comrade india oscar entry list,film federation of india,ffi  ఆస్కార్ ఎంట్రీ లిస్టులో ‘డియ‌ర్ కామ్రేడ్‌’
Dear Comrade in Oscar Entry List ఆస్కార్ ఎంట్రీ లిస్టులో ‘డియ‌ర్ కామ్రేడ్‌’
Sponsored links

క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన చిత్రం ‘డియ‌ర్ కామ్రేడ్‌’. ఈ సినిమా ఫిలిమ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా క‌మిటీ ఆస్కార్ ఎంట్రీ లిస్టులోకి అధికారికంగా ఎంపికైంది. ఫిలిం ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ చిత్రంతో పాటు మ‌రో 28 చిత్రాల‌ను ఈ లిస్టులోకి ఎంపిక‌య్యాయి. ఈ చిత్రాల‌న్నింటినీ స్క్రీనింగ్ చేసే వాటిలో మంచి చిత్రాన్ని ఎంపిక చేసి ఓ చిత్రాన్ని బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేట‌గిరీలో ఆస్కార్‌కి పంపుతారు.

‘డియ‌ర్ కామ్రేడ్‌’ మాత్ర‌మే ఈ లిస్టులోకి ఎన్నికైన ఏకైక తెలుగు చిత్రం. ప్ర‌స్తుతం స్క్రీనింగ్ జ‌రుగుతుంది. వీటిలో బెస్ట్ మూవీని ప్ర‌క‌టిస్తారు. ప్ర‌ముఖ ఫిలిం మేక‌ర్ అప‌ర్ణ సేన్ అధ్య‌క్ష‌త‌న ఈ జ్యూరీ ప‌ని చేస్తుంది. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీమూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ బ్యాన‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.

Sponsored links

Dear Comrade in Oscar Entry List:

Hero Vijay Deverakonda last release ‘Dear Comrade’ has been officially selected for India’s Oscar entry list by Film Federation of India (FFI)

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019