Advertisement

‘సైరా’ ట్రైలర్‌లో వీటిని టచ్ చేయలేదేంటి?

Fri 20th Sep 2019 09:18 PM
important,scenes,hide,sye raa,trailer  ‘సైరా’ ట్రైలర్‌లో వీటిని టచ్ చేయలేదేంటి?
Important Scenes hided in Sye Raa Trailer ‘సైరా’ ట్రైలర్‌లో వీటిని టచ్ చేయలేదేంటి?
Advertisement

నిన్న సాయంత్రం 5.30 గంటలు సైరా ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. రామ్ చరణ్ అండ్ సురేంద్ర రెడ్డి ఈ ట్రైలర్ ని అన్ని భాషల్లో రిలీజ్ చేసారు. ట్రైలర్ మొత్తం చిరు నట విశ్వరూపం అండ్ విజువల్ వండర్ అని అర్ధం అవుతుంది. ట్రైలర్ లో కేవలం సినిమాలో పాత్రలు, విషయం మాత్రమే పరిచయం చేసినట్టు కనిపిస్తుంది.

సినిమాలో కీలకమైన విషయాలు, పాత్రలు దాచారు. ముఖ్యంగా అనుష్క పాత్రని దాచారు. అసలు సినిమా స్టార్ట్ అవ్వడమే అనుష్క ( ఝాన్సీ లక్ష్మీబాయి ) పాత్రతో స్టార్ట్ అవుతుంది. ఆ పాత్ర సినిమాలో అయితే కిక్ ఇస్తుందని అందుకే దాన్ని హైడ్ చేసినట్టు తెలుస్తుంది. అలానే సినిమాలో కీలకం అయిన అండర్ వాటర్ సీన్, అలాగే నదిలో పడవల సీన్ ఈ రెండూ ట్రయిలర్ లో టచ్ చేయలేదు.

ట్రైలర్ మొత్తం అసలు సినిమా ఏ జోనర్? పాత్రలు ఏంటి? అనేవి తెలిసేలా చేసారు. ఇలా చేయడానికి రెండు కారణాలు ఉండి ఉండవచ్చు. ఒకటి సినిమా మీద మరీ ఎక్కువ క్రేజ్ పెంచేయకుండా వుండడం, అలాగే ట్రైలర్ లోనే అన్ని చూపించేస్తే సినిమా చూసినప్పుడు ఫీల్ పోతుందని భావించి ఇలా కట్ చేసి ఉండొచ్చు. చూద్దాం అక్టోబర్ 2 న ఈ మూవీ ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో అని.

Important Scenes hided in Sye Raa Trailer:

Sye Raa Trailer: Where are these Scenes?

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement