Advertisementt

ద‌స‌రా బ‌రిలోకి గోపీచంద్ ‘చాణ‌క్య’

Wed 04th Sep 2019 04:32 PM
gopichand,chanakya,grand release,dusshera  ద‌స‌రా బ‌రిలోకి  గోపీచంద్ ‘చాణ‌క్య’
Gopichand’s ‘Chanakya’ Grand Release For Dusshera ద‌స‌రా బ‌రిలోకి గోపీచంద్ ‘చాణ‌క్య’
Advertisement
Ads by CJ

వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా ‘చాణ‌క్య’యూనిట్ ప్రేక్షకుల‌కు వినాయ‌క చ‌వితి శుభాకాంక్షల‌ను తెలిపారు. మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘చాణ‌క్య’. తిరు ద‌ర్శక‌త్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్రహ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఇట‌లీ, మిలాన్‌లో  పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది.అన్నీ కార్యక్రమాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ద‌స‌రాకు విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. గోపీచంద్ స‌ర‌స‌న మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. విశాల్ చంద్రశేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి కెమెరామెన్‌.

 

నటీనటులు: 

గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ తదితరులు

సాంకేతిక వర్గం: 

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు

ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి

కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర

మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్

సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి

రైటర్: అబ్బూరి రవి

ఆర్ట్: రమణ వంక

కో డైరెక్టర్: దాసం సాయి, రాజ్ మోహన్

పి.ఆర్.ఒ: వంశీ శేఖర్

Gopichand’s ‘Chanakya’ Grand Release For Dusshera:

Gopichand’s ‘Chanakya’ Grand Release For Dusshera  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ