ఆర్జీవీకి స్ట్రాంగ్ పంచ్ ఇచ్చిన బాలీవుడ్ భామ!

Sherlyn Chopra accuses Ram Gopal Varma of sending her an adult film proposal

Tue 20th Aug 2019 11:48 PM
sherlyn chopra,ram gopal varma,sunnyleone,adult film  ఆర్జీవీకి స్ట్రాంగ్ పంచ్ ఇచ్చిన బాలీవుడ్ భామ!
Sherlyn Chopra accuses Ram Gopal Varma of sending her an adult film proposal ఆర్జీవీకి స్ట్రాంగ్ పంచ్ ఇచ్చిన బాలీవుడ్ భామ!
Advertisement

వివాదాలే నాకు ఊపిరి.. సర్వసం అంటూ బతికేస్తున్న టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా స్ట్రాంగ్ పంచ్ ఇచ్చింది. 2016లో సినిమాలో ఒక అవకాశం ఇవ్వాలంటూ వర్మకు చోప్రా ఓ ఫొటో పంపించింది. అయితే ఆర్జీవీ మాత్రం ఓ అడల్ట్ సినిమాను ఆఫర్ చేశాడట. ఈ విషయాన్ని స్వయానా షెర్లిన్ ఇటీవల చెప్పుకొచ్చింది.

 

‘నా ఫొటో పంపిన తర్వాత.. వర్మ తనకు ఒక స్క్రిప్ట్ పంపించారు. అందులో మొత్తం బెడ్ సీన్లే ఉన్నాయి. అసభ్యకరమైన సన్నివేశాలపై వర్మను నేను ప్రశ్నించాను. అప్పుడు వర్మ సన్నీ లియోన్‌ను ఉదహరించాడు. అడల్ట్ సినిమాల్లో నటిస్తే సన్నీ లియోన్ మాదిరి గొప్ప స్టార్ అవుతావని చెప్పాడు. బాలీవుడ్ సినిమాల్లో నటించడం ద్వారానే సన్నీలియోన్ స్టార్ అయింది... అడల్ట్ సినిమాల్లో నటించడం ద్వారా కాదు’ అని ఈ బాలీవుడ్ భామ చెప్పుకొచ్చింది. అయితే షెర్లిన్ వ్యాఖ్యలకు ఆర్జీవీ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Sherlyn Chopra accuses Ram Gopal Varma of sending her an adult film proposal:

Sherlyn Chopra accuses Ram Gopal Varma of sending her an adult film proposal  


Loading..
Loading..
Loading..
advertisement