ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Poori Aakash Released Life Anubhavinchu Raja Movie First Look

‘లైఫ్ అనుభవించు రాజా’ ఫస్ట్‌ లుక్ లాంచ్

Poori Aakash Released Life Anubhavinchu Raja Movie First LookPoori Aakash Released Life Anubhavinchu Raja Movie First Look

F & R  సమర్పణలో రాజా రెడ్డి మూవీ మేకర్స్ పతాకంపై రవితేజ (జూనియర్), నిక్కీ శ్రావణి, శృతిశెట్టి హీరో హీరోయిన్స్‌గా  సురేష్ తిరుమూరు దర్శకత్వంలో రాజా రెడ్డి కందల నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘లైఫ్ అనుభవించు రాజా’. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ఆకాష్ పూరి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిస్ట్ షాని సాల్మన్, కెమరామెన్ రజిని దర్శకుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భం గ హీరోపూరి ఆకాష్ మాట్లాడుతూ ఫస్ట్ లుక్ చాల డిఫరెంట్ గా ఉంది . ఈ టీం కి నా విషెస్ తెలుపుతున్నాను అని అన్నారు.

చిత్ర దర్శకుడు సురేష్ తిరుమూరు మాట్లాడుతూ ఇదొక వెరైటీ చిత్రం . మా చిత్ర ఫస్ట్ లుక్ ని ఆకాష్ రిలీజ్ చెయ్యటం చాల ఆనందం గా ఉంది. ఆకాష్ గారికి నా థాంక్స్  తెలుపుతున్నాను.

మ్యూజిక్: రామ్ . సింగర్స్ : కార్తీక్, శ్వేతా మోహన్, హరి చరణ్, బ్లాజే , ఎడిటర్ : సునీల్ మహా రానా, కెమెరా :  రజని, కొరియోగ్రఫీ : యాని, పబ్లిసిటీ డిజైనర్ : శ్రీనాథ్ దాసరి, PRO బి. వీరబాబు, నిర్మాత : రాజా రెడ్డి కందల , కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : సురేష్ తిరుమూరు

Poori Aakash Released Life Anubhavinchu Raja Movie First Look

poori aakash
life anubhavinchu raja
first look
tollywood