Advertisementt

అదే మా ల‌క్ష్యం: ‘మిస్టర్ KK’ నిర్మాతలు

Mon 22nd Jul 2019 03:10 AM
mister kk,producers,parijatha movie creations,press meet,details  అదే మా ల‌క్ష్యం: ‘మిస్టర్ KK’ నిర్మాతలు
Mister KK Producers Press Meet details అదే మా ల‌క్ష్యం: ‘మిస్టర్ KK’ నిర్మాతలు
Advertisement
Ads by CJ

మంచి చిత్రాలు నిర్మించ‌ట‌మే పారిజాత‌ మూవీ క్రియేష‌న్స్ ల‌క్ష్యం.... నిర్మాత‌లు టి. న‌రేష్ కుమార్‌, టి.శ్రీధ‌ర్‌

కిల్ల‌ర్‌, మిస్ట‌ర్ కెకె లాంటి చిత్రాల‌తో తెలుగు సిని ప‌రిశ్ర‌మ‌కి పరిచయమైన నిర్మాత‌లు టి న‌రేష్ కుమార్‌, టి.శ్రీధ‌ర్ లు పారిజాత మూవీ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప‌లు చిత్రాలు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇటీవ‌ల విడుదలైన విక్ర‌మ్ న‌టించిన మిస్ట‌ర్ కెకె మంచి క‌లెక్ష‌న్లతో విజ‌య‌వంతంగా ర‌న్ అవుతుంది

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు టి.న‌రేష్ కుమార్‌, టి.శ్రీధ‌ర్ లు మాట్లాడుతూ.. మేము బిజినెస్ లో చాలా స‌క్స‌స్‌ఫుల్ గా వున్నాము. కాని సినిమా మీద వున్న ఫ్యాష‌న్ తో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాము. మేము పారిజాత మూవీ క్రియెష‌న్స్ బ్యాన‌ర్ స్టాపించి, మొద‌టి చిత్రంగా విజ‌య్ ఆంటోని హీరోగా చేసిన కిల్ల‌ర్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేశాము. ఆ చిత్రం మౌత్ టాక్ తో చాలా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అలాగే విక్ర‌మ్ , అక్ష‌ర హ‌స‌న్ న‌టించిన చిత్రం మిస్ట‌ర్ కెకె ని ఈనెల 19 న విడుద‌ల చేశాము. ఒక ప‌క్క తెలుగు చిత్రాలు వున్న‌ప్ప‌టికి మా మిస్ట‌ర్ కెకె మంచి మౌత్ టాక్ తో ఆక‌ట్టుకుంటుంది. మా బ్యాన‌ర్ లో చేసిన రెండు చిత్రాలు మాకు మంచి పేరు తీసుకురావ‌టం చాలా ఆనందంగా వుంది. త్వ‌ర‌లో డైర‌క్ట్ తెలుగు చిత్రం చేయ‌బోతున్నాము.. క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి స్టేజి మా సంస్థ ఎద‌గాల‌ని కోరుకుంటున్నాము.. అని అన్నారు.

Mister KK Producers Press Meet details:

Mister KK Producers About Parijatha Movie  Creations

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ