నెట్‌లో న్యూడ్ ఫొటోలు పోస్ట్ చేసిన హీరోయిన్

Wed 19th Jun 2019 06:38 PM
bella thorne,hackers,nude photos,instagram  నెట్‌లో న్యూడ్ ఫొటోలు పోస్ట్ చేసిన హీరోయిన్
Heroine Posted Her Nude Photos in social media నెట్‌లో న్యూడ్ ఫొటోలు పోస్ట్ చేసిన హీరోయిన్

అవును.. మీరు వింటున్నది నిజమే.. తన న్యూడ్ ఫొటోలు తానే నెట్‌లో అప్‌లోడ్ చేసుకుంది హీరోయిన్. ఇదేం ఖర్మరా బాబూ.. అని అనుకుంటున్నారా..? అదేదో సామెత ఉంది కదా.. ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నట్లు.. ఈ హీరోయిన్ కూడా తన న్యూడ్ ఫొటోలు అప్‌లోడ్ చేసి సరదా తీర్చుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? ఆ న్యూడ్ ఫొటోల కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ న్యూడ్ ఫొటోలు అప్‌లోడ్ చేసింది ఎవరో కాదండోయ్.. ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తోందే ఈ భామే. ఈమె హాలీవుడ్ ప్రముఖ న‌టి బెల్లా థ్రోన్ ఫోన్‌. కొందరు ఆకతాయిలు బెల్లా అకౌంట్‌ హ్యాక్ చేసి న్యూడ్ ఫొటోలు నెట్టింట్లో అప్‌లోడ్ చేస్తామని బెదిరించసాగారు. తాము చెప్పినట్లు చేయకపోతే ఫొటోలు వైరల్ చేస్తామని బెదిరించారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచలేదు.. ఒకరోజు రాత్రంతా ఈ వ్యవహారంపై ఆలోచించిన ఈ ముద్దుగుమ్మ ఆఖరికి.. ఆ న్యూడ్ ఫొటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో తానే పోస్ట్ చేసుకుంది.

ఈ ఫొటోలు చూసిన బెల్లా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కంగుతిన్నారు. వామ్మో ఈ ముద్దుగుమ్మకు ఏం పోయే కాలం వచ్చిందిరా బాబూ..? మరీ ఇంతలా నటీమణులు ఈ రేంజ్‌లో దిగజారుతున్నారేంటి..? అని అందరూ కామెంట్ల వర్షం కురిపించారు. అయితే వెబ్, టీవీ చానెళ్లలో ఈ వ్యవహారంకు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున రావడంతో అసలు విషయం అర్థం చేసుకున్న నెటిజన్లు, అభిమానులు హ్యాకర్స్‌పై విమర్శలు గుప్పించడం మొదలెట్టారు. ఇలాంటి వ్యవహారాలపై పోలీసులు దృష్టిసారించి.. హ్యాకర్లు భరతం పట్టాలని బెల్లా అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఖాకీలను కోరుతున్నారు.

Heroine Posted Her Nude Photos in social media:

Actress Decision Shocks Hackers

Latest

Latest

Popular in Times

Contact us    Privacy     © 2019