‘కెప్టెన్ రాణాప్రతాప్‌’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Sat 01st Jun 2019 12:33 AM
haranath policherla,dream team,captain rana prathap,first look  ‘కెప్టెన్ రాణాప్రతాప్‌’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
‘Captain Rana Prathap’ First Look Launched ‘కెప్టెన్ రాణాప్రతాప్‌’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
Advertisement
Ads by CJ

డ్రీమ్ టీమ్ బ్యాన‌ర్‌పై హ‌రినాథ్ పొలిచెర్ల ‘కెప్టెన్ రాణాప్రతాప్‌’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

ద‌ర్శ‌క నిర్మాత హ‌రినాథ్ పొలిచెర్ల టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం ‘కెప్టెన్ రాణాప్ర‌తాప్‌’. ‘ఎ జ‌వాన్ స్టోరి’ క్యాప్ష‌న్‌. మిలిట‌రీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుంది. ఈ చిత్రంలో హ‌రినాథ్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. జ‌వాన్ లుక్‌లోని హ‌రినాథ్ పొలిచెర్ల లుక్‌ను ఫ‌స్ట్ లుక్‌గా విడుద‌ల చేశారు. మూడు షెడ్యూల్స్‌లో సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. జూన్‌లో సినిమాను విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. చ‌ర‌ణ్‌-ష‌కీల్ సంగీతం అందించిన ఈ చిత్రానికి వంశీ ప్ర‌కాష్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. 

న‌టీన‌టులు:

హ‌రినాథ్ పొలిచెర్ల‌

సుమ‌న్‌

పునీత్ ఇస్సార్‌

షాయాజీ షిండే 

అమిత్‌

జ్యోతిరెడ్డి

నిషి

గిరి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం

క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వం: హ‌రినాథ్ పొలిచెర్ల‌

బ్యాన‌ర్‌: డ్రీమ్ టీమ్‌

మ్యూజిక్: చ‌ర‌ణ్‌-ష‌కీల్‌

కెమెరా: వ‌ంశీ ప్ర‌కాశ్‌

ఎడిట‌ర్‌: వెంక‌ట ర‌మ‌ణ‌

ఆర్ట్‌: గోవింద్‌

కాస్ట్యూమ్స్‌: జ‌న‌క ముని

‘Captain Rana Prathap’ First Look Launched:

Haranath Policherla, Dream Team’s ‘Captain Rana Prathap’ First Look

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ