Advertisementt



సాయి పల్లవి సీనేంటో తెలిసిపోతుంది!

Thu 30th May 2019 07:34 PM
sai pallavi,hopes,suriya,ngk movie,hit  సాయి పల్లవి సీనేంటో తెలిసిపోతుంది!
sai pallavi hopes on NGK సాయి పల్లవి సీనేంటో తెలిసిపోతుంది!
Advertisement
Ads by CJ

సినిమాలో తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే చేస్తా అనే సాయిపల్లవి యూట్యూబ్ లో తన పాటలకి రికార్డ్స్ వ్యూస్ వస్తున్నాయనేదే తప్ప ఆమె నటించిన సినిమాలు ఒక్కటి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టలేదు. సో ఇప్పుడు సాయిపల్లవికి హిట్ అనేది చాలా అవసరం.

ఒకవేళ ఇప్పుడు కూడా హిట్ రాకపోతే ఆమెతో సినిమాలు చేద్దాం అనుకున్న ప్రొడ్యూసర్స్ కొంచెం వెనక్కి తగ్గే అవకాశముంది. ఈనేపధ్యంలో ఆమె నటించిన ‘ఎన్‌జికె’ చిత్రం తెలుగు, తమిళంలో ఈ శుక్రవారం అంటే 31 న రిలీజ్ కానుంది. సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవికి ఇంపార్టెంట్‌ రోల్‌ వుంటుందని అనుకోవచ్చు.

అలా లేకపోతే సినిమాలు చేయదు కదా. ఈమూవీతో అయినా సాయిపల్లవి ఫెయిల్యూర్స్‌కి బ్రేక్‌ పడి మళ్లీ ఆమె క్రేజ్‌ మునుపటి స్థాయిలో వుంటుందా లేదా అనేది మే 31 సాయంత్రానికి తెలిసిపోతుంది. ఇక ఈ చిత్రాన్ని సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేసాడు. ఇది పొలిటికల్ డ్రామా.

sai pallavi hopes on NGK:

Sai Pallavi Acted Movie NGK Ready for Release

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ