Advertisementt

అసలు ‘గ్యాంగ్ లీడర్’ మహేష్ అంట!

Mon 29th Apr 2019 11:12 AM
mahesh babu,reject,nani,gang leader  అసలు ‘గ్యాంగ్ లీడర్’ మహేష్ అంట!
Mahesh Babu is the First Gang Leader అసలు ‘గ్యాంగ్ లీడర్’ మహేష్ అంట!
Advertisement
Ads by CJ

‘జెర్సీ’ సినిమా సక్సెస్ తరువాత నాని ఫుల్ స్వింగ్ లో చేస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా కథ బయటకు వచ్చింది. ఇందులో నలుగురు మహిళలు, ఓ విలన్ వుంటారని, నాని రచయితగా నటిస్తున్నారని, ఆ మహిళల తరుపున వారికి న్యాయం చేయడానికి రంగంలోకి దిగుతాడని వినిపిస్తోంది.

అయితే నిజానికి ఇది మహేష్ తో చేద్దాం అనుకున్న కథ అంట. అప్పటిలో విక్రమ్ మహేష్ తో ఓ సినిమా చేద్దాం అనుకున్నాడు కదా అది ఇదే అంట. దీన్ని అశ్వనీదత్ నిర్మిద్దాం అనుకున్నాడు. అందులో విలన్ పాత్రను చాలా హై రేంజ్ లో తయారుచేసారట. కానీ మహేష్ బాబు ఒప్పుకోలేదు. అందుకే ఇప్పుడు ఆ కథనే నానితో చేస్తున్నారు. అందుకోసమే అశ్వనీదత్ కు భారీగా కాంపన్ సేషన్ కూడా ఇచ్చారని టాక్. 

ఇప్పుడు ఆ విలన్ పాత్రను ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ చేస్తున్నాడు. సినిమా స్టార్టింగ్ లోనే నలుగురు మహిళల మర్డర్ ఎపిసోడ్ వుంటుందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాను మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు.

Mahesh Babu is the First Gang Leader:

Mahesh Babu Rejected Gang Leader Story

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ