‘సూపర్‌డీలక్స్‌’ క్రెడిట్‌ చైతూకే: సమంత

Super Deluxe Credit Goes to Chaitu says Samantha

Thu 04th Apr 2019 09:50 AM
Advertisement
samantha,super deluxe,success,naga chaitanya,nagarjuna  ‘సూపర్‌డీలక్స్‌’ క్రెడిట్‌ చైతూకే: సమంత
Super Deluxe Credit Goes to Chaitu says Samantha ‘సూపర్‌డీలక్స్‌’ క్రెడిట్‌ చైతూకే: సమంత
Advertisement

‘సూపర్‌డీలక్స్‌’ గురించి సమంత మాట్లాడుతూ.. ‘సూపర్‌డీలక్స్‌’ చిత్రంలో నెగటివ్‌ టచ్‌ ఉన్న వింబు అనే పాత్రలో నటించాను. ఆ పాత్రను చేయడం వల్ల ఎలాంటి విమర్శలు వస్తాయో అని భయపడ్డాను. కానీ ఈ పాత్రకు విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. సినిమా చూసిన వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను ఈ చిత్రం చేయడానికి కారణం చైతు. 

ఈ పాత్ర గురించి ఆయనకు తెలిసిన వెంటనే ఆ పాత్రను చేయమని ప్రోత్సహించాడు. అందుకే ఈ చిత్రం క్రెడిట్‌ చైతుకే వెళ్తుంది. సినిమా రిజల్ట్‌ చూసుకున్న మావయ్య నాగార్జున ఫోన్‌ చేసి అభినందించారు. ఆయన తన కొడుకులిద్దరిని ఎలా ప్రోత్సహిస్తారో నన్ను కూడా అలాగే ప్రోత్సహిస్తారు. ఈ విజయం నాకు అపురూపం. ఇక నుంచి చాలెంజింగ్‌ పాత్రలే చేస్తాను. ‘మజిలీ’ కూడా ఇదే కోవకి చెందుతుంది.... అని చెప్పుకొచ్చింది.

Advertisement

Super Deluxe Credit Goes to Chaitu says Samantha:

Samantha about Super Deluxe movie Success 

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement