Advertisementt

దిశా పటాని సెగలు పుట్టిస్తుందిగా..!!

Thu 21st Mar 2019 10:53 AM
disha patani,lingerie see,heroine,hot pose,pic talk disha patani,calvinklein  దిశా పటాని సెగలు పుట్టిస్తుందిగా..!!
Disha Patani Hot Pose Creates Sensation దిశా పటాని సెగలు పుట్టిస్తుందిగా..!!
Advertisement
Ads by CJ

ఏదైనా వ్యాపార సంస్థకు ప్రచారకర్తగా బాధ్యతలు చేపడితే దానికి పూర్తి న్యాయం చేయాలి. ఆ కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టాలి. అప్పుడే ఆ బ్రాండ్‌తో పాటు దానికి ప్రాచుర్యం కల్పించిన బ్రాండ్ అంబాసిడర్‌కు మంచి పేరొస్తుంది. ఈ విషయాన్ని ప్రముఖ మోడల్, హీరోయిన్ దిశా పటానీకి బాగా తెలిసినట్టుంది. అందుకే లోదుస్తుల కంపెనీ కాల్విన్ క్లైన్(సీకే)కు అద్భుతమైన ప్రచారాన్ని కల్పిస్తోంది. తాను తీసుకుంటున్న డబ్బులకు పూర్తి న్యాయం చేస్తోంది. ‘లోఫర్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బాలీవుడ్ భామ ఇంటర్నెట్‌లో ఓ సెన్సేషన్. సీకే బ్రాండ్‌కు ప్రచారకర్తగా మారిన తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. 

కిందటేడాది దీపావళి పండుగ సందర్భంగా లెహంగాపై కాల్విన్ క్లైన్ బ్రా వేసుకుని చేతితో దీపం పట్టుకుని సెక్సీ పోజులు ఇచ్చేసింది. ఆ తర్వాత అవకాశం చిక్కినప్పుడల్లా కాల్విన్ క్లైన్ రకరకాల లోదుస్తులు వేసుకుని దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతోంది. ఈ ఫొటోలకు లక్షలకొద్దీ లైకులు, కామెంట్లు. ఇప్పటి వరకు నలుపు, తెలుపు రంగు లోదుస్తులను ప్రదర్శించిన దిశా.. తాజాగా ఎరుపు రంగు లోదుస్తులను పరిచయం చేసింది. ఇంతకు ముందు ప్రదర్శించిన మోడల్స్ కాకుండా కొత్త మోడల్ బ్రా, బ్రీఫ్‌ను ధరించి హాట్ సెక్సీ పోజిచ్చింది. ఈ ఫొటోతో ఇన్‌స్టాగ్రామ్‌లో సెగలు పుట్టిస్తోంది.  

Disha Patani Hot Pose Creates Sensation:

Disha Patani turns up the heat in a red lingerie-See

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ