మహేష్, నమ్రత గొప్ప మనసు చాటుకున్నారు

Mon 11th Feb 2019 05:01 PM
mahesh babu,namrata,14th wedding anniversary,super star mahesh babu  మహేష్, నమ్రత గొప్ప మనసు చాటుకున్నారు
Mahesh and Namrata offers lunch for 650 visually impaired students మహేష్, నమ్రత గొప్ప మనసు చాటుకున్నారు
Sponsored links

650 మంది అంధ బాలలకు విందు ఏర్పాటు చేసిన మహేష్ నమ్రత దంపతులు

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత‌లు ఫిబ్రవరి10న తమ 14 వ పెళ్లిరోజు జరుపుకున్నారు. సేవా కార్యక్రమాల్లో, తమ వంతు సహాయంగా విరాళాలు ఇవ్వడంలో ఎప్పుడు ముందుండే మహేష్ - నమ్రత దంపతులు ఈ సందర్భంగా తమ ఆనందాన్ని పిల్లలతో పంచుకున్నారు. 650 మంది అంధ బాలలకు ఆదివారం మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. బేగంపేటలోని దేవనార్ స్కూల్ ఆఫ్ బ్లైండ్ విద్యార్థులకు మహేష్ బాబు టీం ఈ విందు ఏర్పాట్లు చేశారు. మంచి మనసున్న మహేష్ - నమ్రత దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారి భవిష్యత్తు మరింత ఆనందమయం అవ్వాలని అంతా ఆశీర్వదిస్తున్నారు. 

Sponsored links

Mahesh and Namrata offers lunch for 650 visually impaired students:

Superstar Mahesh Babu and Namrata are celebrating their 14th wedding anniversary

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019