Advertisement

మహేష్ బాబు ఏ తప్పూ చేయలేదు: లీగల్ టీం

Sat 29th Dec 2018 07:49 AM
mahesh babu,legal team clarity,gst notice,tollywood hero,undisputed tax payable,super star  మహేష్ బాబు ఏ తప్పూ చేయలేదు: లీగల్ టీం
Mahesh Babu legal Team Clarity on GST Notice మహేష్ బాబు ఏ తప్పూ చేయలేదు: లీగల్ టీం
Advertisement

జిఎస్‌టి కమిషనరేట్, హైదరాబాద్ వారు, కోర్ట్ పరిధిలో ఉన్న 18 లక్షల 50 వేల రూపాయల  పన్నుని వడ్డీతో కలిపి  73 లక్షల 50 వేలుగా నిర్ణయించి బ్యాంకు అకౌంట్ల నిలుపుదలకు ఆదేశించారు. 2007 - 08 ఆర్ధిక సంవత్సరానికి గాను అంబాసిడర్ సర్వీసెస్‌కి ఈ పన్ను చెల్లించాలని వారు నిర్ణయించారు. వాస్తవానికి ఆ కాలంలో అంబాసిడర్ సర్వీసెస్ ఎటువంటి టాక్స్ పరిధిలోకి రాదు. అంబాసిడర్ సర్వీసెస్‌ని టాక్స్ పరిధిలోకి సెక్షన్ 65 (105) (zzzzq ) ద్వారా 01 -07 -2010 నుండి చేర్చడం జరిగింది. టాక్స్ పేయర్ చట్టపరమైన అన్ని నియమాలకు లోబడే ఉన్నా, ఎటువంటి నోటీసు లేకుండా, పైగా ఈ విషయం ఇంకా కోర్ట్ పరిధిలో ఉన్నప్పటికీ జి‌ఎస్‌టి కమిషనరేట్ బ్యాంకు అకౌంట్ల నిలుపుదలకు ఆదేశించడం జరిగింది. మహేష్ బాబు చట్టానికి కట్టుబడే పౌరునిగా తన పన్నులన్నిటినీ సక్రమంగా చెల్లించారు. 

-- లీగల్ టీం ఆఫ్ జి.మహేష్ బాబు

Mahesh Babu legal Team Clarity on GST Notice:

Mahesh Babu is a law abiding citizen complying with all fiscal legislations and has no undisputed tax payable

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement