టి. సుబ్బరామిరెడ్డి కి చిరు పరామర్శ

Wed 22nd Aug 2018 11:01 PM
t subbaramireddy,chiranjeevi,tsr,megastar,greetings  టి. సుబ్బరామిరెడ్డి కి చిరు పరామర్శ
Megastar Visites Dr.T.Subbaramireddy టి. సుబ్బరామిరెడ్డి కి చిరు పరామర్శ
Sponsored links

* డా: టి. సుబ్బరామిరెడ్డి ని పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి.

* మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డా: టి. సుబ్బారామిరెడ్డి.

* ‘సైరా నరసింహారెడ్డి’ కి ప్రశంసలు

- సుప్రసిద్ధ నిర్మాత,  డా: టి. సుబ్బరామిరెడ్డి, ఎం.పి. రాజ్యసభ 

కళాబంధు డా: టి. సుబ్బరామిరెడ్డి కి ఇటీవల విదేశాలలో  మోకాలుకి శస్త్ర చికిత్స జరిగింది. నగరానికి విచ్చేసిన సుబ్బరామిరెడ్డి ని ఆయన స్వగృహంలో మెగాస్టార్. చిరంజీవి పరామర్శించారు. చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు డా: టి. సుబ్బరామిరెడ్డి.  ఈ సందర్భంగా చిరంజీవి తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ అద్భుతంగా ఉందని, సినిమా ఘన విజయం సాధించి చరిత్రలో నిలిచిపోతుందని డా: టి. సుబ్బరామిరెడ్డి అభిలషించారు. అలాగే చిత్ర సమర్పకురాలు శ్రీమతి శ్రీ సురేఖ గారికి, చిత్ర నిర్మాత రాంచరణ్ కు, దర్శకుడు సురేందర్ రెడ్డి కి చిత్ర యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. 

Sponsored links

Megastar Visites Dr.T.Subbaramireddy:

T.S.R. Greetings To Syeraa

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019