అను ఇమాన్యుయేల్ అదిరిపోయిందిగా..!

అను ఇమాన్యుయేల్ కు టాలీవుడ్ పట్టం కట్టేసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా అజ్ఞాతవాసితో నిరుత్సాహ పరిచినా తన క్యారెక్టర్ తో జనాలని బాగానే మెప్పించింది. ఇప్పటి వరకు అను సినిమాల్లో చాలా పద్ధతిగా కనిపిస్తూనే గ్లామర్ తో కావల్సినంతగా అందాలు ఆరబోసింది. అలాగే  రియల్ లైఫ్ లో కూడా ఈ అమ్మడు చాలా హాట్ గా కనిపించి అందరిలోనూ సెగలు పుటించేస్తుంది.

లేటెస్ట్ గా ఓ ఈవెంట్ కోసం పాప వేసిన డ్రెస్ చూస్తే మీకే అర్ధమవుతుంది. బ్లాక్ డ్రెస్ కి వైట్ ఓవర్ కోట్ తగిలించి.. అను ఇచ్చిన పోజులు అందరికీ మతులు పోగొట్టించేశాయి. అను ఇచ్చిన స్టిల్స్ కు అందరు ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి.

అందులో ఒకటి అల్లు అర్జున్ 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'. ఈ సినిమాను వక్కంతం వంశి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో అను గ్లామర్ యాంగిల్ లో కనిపించబోతోంది. ఇప్పటికే వదులుతున్న స్టిల్స్ తో అను హాట్నెస్ ఎంతో తెలిసిపోతుంది.

Anu Emmanuel sensation with New look

Anu Emmanuel Slim look Revealed
anu emmanuel
new look
slim look
revealed