అందచందాలతో రెచ్చిపోయిన శృతి హాసన్..!

Mon 22nd May 2017 05:32 PM
cannes festival,shruti haasan,bollywood heroines,aishwarya rai,padukone deepika  అందచందాలతో రెచ్చిపోయిన శృతి హాసన్..!
Shruti Haasan in Cannes Festival అందచందాలతో రెచ్చిపోయిన శృతి హాసన్..!
Sponsored links

ఇప్పుడు ఎక్కడ చూసిన కేన్స్ ఫెస్టివల్ లో హీరోయిన్స్ ఎలాంటి గ్లామర్ షో చేస్తారో అని సాధారణ ప్రేక్షకులు కూడా తెగ ఎదురు చూస్తున్నారు. ఇక కేన్స్ కి హాజరైన హీరోయిన్స్ అంతా తన అందాల ప్రదర్శనతో చూపరుల మతులు పోగొట్టేసారు. అందులో బాలీవుడ్ భామలకు ధీటుగా కోలీవుడ్ భామ శృతి హాసన్ కూడా ఈ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో గ్లామర్ షో తో అందరి చూపులు తనమీద పడేలా చేసుకుంది. 

అయితే బాలీవుడ్ భామలు ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనె లకు ధీటుగా శృతి హాసన్ అలా అక్కడ కేన్స్ లో మెరవడానికి మాత్రం ఒక ప్రత్యేకమైన కారణం ఉందట. తమిళంలో భారీ బడ్జెట్ తో శృతి హాసన్  ముఖ్య  పాత్రలో  నిర్మితమవుతున్న సంఘమిత్ర చిత్రం ఓపెనింగ్ కోసం ఇలా ఆ చిత్రంలో నటించే నటీనటులు, టెక్నీకల్ టీమ్ మొత్తం కేన్స్ లో మెరిసింది. ఇక సంఘమిత్ర టీమ్ లోనే కాక కేన్స్  ఫిలిం ఫెస్టివల్ లో శృతి హాసన్ తన అందచందాలు, దుస్తుల ఆకర్షణతో హాట్ టాపిక్ గా మారింది. 

మరి కేన్స్ వంటి ఫిలిం ఫెస్టివల్ కి హాజరైన శృతి హాసన్ స్టయిల్ గురించే ఇప్పుడు అందరూ తెగ చర్చించేసుకుంటున్నారంటే ఏ లెవల్లో శృతి హాసన్ తన అందాలతో రెచ్చిపోయిందో మీరు ఓ లుక్కేయండి.

Sponsored links

Shruti Haasan in Cannes Festival:

The general audience is also looking forward to seeing the heroine's glamour show at Cannes Festival.  Kollywood actress Shruti Haasan has also done a glamor show at the Cannes Film Festival to make it look like Bollywood.

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019