శీరత్ కపూర్ టాప్ లేపేసింది..!

CineJosh news

'రన్ రాజా రన్' అంటూ శర్వానంద్ హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శీరత్ కపూర్ కి ఆ సినిమా హిట్ ఏ మాత్రం హెల్ప్ చెయ్యలేదు. 'రన్ రాజా రన్' హిట్ తో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారాలని మంచి మంచి అవకాశాలు కొట్టేయాలని ప్లాన్ చేసిన ఈ భామకి తర్వాత 'టైగర్' లో అవకాశం వచ్చినా పెద్ద పేరు మాత్రం రాలేదు. ఆ తర్వాత చేసిన 'కొలంబస్' డిజాస్టర్. దీంతో ఈ భామ బాగా డిజప్పాయింట్ అయ్యింది. 

ఆ తర్వాత చిన్న చిన్న అవకాశాలు వచ్చినా.. మంచి కథ కోసం చూస్తూ ఏ చిత్రాన్ని ఒప్పుకోలేదు. తాజాగా ఇప్పుడు 'రాజుగారి గాది 2' లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ సినిమాలో సమంత తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ భామకి ఎన్ని మార్కులు పడతాయో గాని ఇప్పుడు శీరత్ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తుంది.

శీరత్ చేతిలో సినిమాలు లేకపోయినా యాడ్స్ మాత్రం చేతినిండా ఉన్నాయి. యాడ్ వరల్డ్ లో మాత్రమే దూసుకుపోతే చాలదనుకుందేమో అందుకే టాప్ లెస్ తో... ట్రాన్స్పరెంట్ డ్రెస్సెస్ తో మతులుపోగొడుతుంది ఈ కుర్రది. ఆ మధ్యన టూ పీస్ బికినీతో రెచ్చగొట్టిన శీరత్ కపూర్ ఇప్పుడు మళ్ళీ టాప్ లెస్ ఫోజులతో అందాల ఆరబోతకు దిగింది. ఎలాగూ సినిమా అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న శీరత్ ఇలా టాప్ లెస్ అందాలతో అయినా జనాల్ని ఆకర్షిస్తే అవకాశాలు చేజిక్కించుకోవచ్చనే ప్లాన్ తోనే  ఇలా తన ఫోటో షూట్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బిజీ బిజీ గా గడిపేస్తుంది.

seerat kapoor
seerat kapoor top less pic
heroine seerat kapoor exposing
seminude