Advertisementt

వర్మ నోట చిరు పై పాజిటివ్‌ మాట..!

Thu 19th Jan 2017 12:08 PM
varma,rgv,khaidi no 150,chiranjeevi  వర్మ నోట చిరు పై పాజిటివ్‌ మాట..!
వర్మ నోట చిరు పై పాజిటివ్‌ మాట..!
Advertisement
Ads by CJ

వివాదాల కేంద్ర బిందువు, తన ట్వీట్‌లతో ఎవరినీ నిద్రపోనివ్వని రామ్‌ గోపాల్‌ వర్మ మరోసారి మెగాస్టార్‌ చిరంజీవిపై స్పందించాడు. ఈ సారి పాజిటివ్‌ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తొమ్మిదేళ్ళ తర్వాత నటించిన చిరంజీవి నటించిన 'ఖైదీ నంబర్‌ 150' చూశానని, మెగా ఎనర్జీ లెవల్లో ఉందని కొనియాడారు. 'మెగా ఫెంటాస్టిక్‌' అని ట్వీట్‌ చేశాడు. వర్మ పాజిటివ్‌గా వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తన ట్విట్టర్‌ ఎవరో హ్యాక్‌ చేశారని చెప్పకుంటే మాత్రం వర్మ నిజాయితీగా స్పందించారని భావించవచ్చు. 

కొద్ది రోజుల క్రితం గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో నాగబాబు వర్మపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా వర్మ తన ఎటాక్‌ కొనసాగించి, సైలెంట్‌ అయ్యారు. మళ్లి ఇప్పుడు తనదైన శైలిలో ట్వీట్‌ చేశారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ