Advertisementt

శ్రీదేవి కూతుళ్ళకు అది తప్పదా..?

Tue 22nd Nov 2016 09:20 PM
sridevi,jhanvi kapoor,khushi,nose surgery  శ్రీదేవి కూతుళ్ళకు అది తప్పదా..?
శ్రీదేవి కూతుళ్ళకు అది తప్పదా..?
Advertisement
Ads by CJ

'అతిలోకసుందరి' శ్రీదేవి కుమార్తెలు జాహ్నవి, ఖుషి ఇద్దరు టాక్‌ ఆఫ్‌ బాలీవుడ్‌ అయ్యారు. శ్రీదేవి కుటుంబానికి సంబంధించిన ఎలాంటి వార్త అయినా సరే సంచలనం కలిగిస్తుంది. శ్రీదేవి కుమార్తెలు ఇప్పుడు యవ్వనంలోకి అడుగుపెట్టారు. దాంతో వీరిపై మీడియా దృష్టి నిలిచింది. మెట్ర కల్చర్‌, థర్డ్‌ పేజ్‌ పార్టీలను బాగా ఒంటపట్టించుకున్న కుమార్తెలు తమ బాయ్‌ఫ్రెండ్స్‌తో చనువుగా ఉన్న ఫోటోలు హల్‌చెల్‌ చేస్తున్నాయి. వీటిలో ముద్దు సీన్స్‌ కూడా ఉన్నాయి. కుమార్తెలను బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం అవుతారని కొంతకాలంగా ప్రచారం అవుతున్నా, శ్రీదేవి మాత్రం పెదవి విప్పడం లేదు. ఇక జాహ్నవి, ఖుషి ఇద్దరిని లేటెస్ట్‌గా చూస్తుంటే మాత్రం చాలా మందికి డౌట్‌ వస్తోంది. డౌట్‌ అంటే మరేమిలేదు. జాహ్నవి, ఖుషి ముక్కుకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించక తప్పదని అంటున్నారు. గతంలో అంటే 1981లో శ్రీదేవి ముక్కు సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె 'దేవత' (1982)లో నటించి, తన అందం మరింత పెంచుకుని కనిపించింది. కాబట్టి అదే ఫార్ములాను తన ఇద్దరు కుమార్తెలకు అమలు చేసే అవకాశం ఉంది. 

గ్లామర్‌ ప్రపంచంలో ఇలాంటివి సహజమే. ఇప్పటికే హాలీవుడ్‌, బాలీవుడ్‌లో అనేక మంది ఈ తరహా ఆపరేషన్లు చేయించుకున్నారు.

 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ