అమ్మో.. ప్రియాంకా...ఇంత ఘా(హా)టా..!

బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు హాట్ భామ ప్రియాంక చోప్రాకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. గొప్ప నటిగా ప్రియాంక విజయం సాధించి హాలీవుడ్ నే తన వెంట తిప్పుకుంటుంది. హాలీవుడ్ సినిమాలో చేస్తున్న ఈ గ్లామరస్ భామ హాట్ హాట్ గా చేసిన కొన్ని ముద్దు సన్నివేశాలు బయటకు వచ్చి సంచలనం రేపుతున్నాయి. దీంతో ప్రియాంక హాలీవుడ్ లో మామూలుగా రెచ్చిపోవడం లేదుగా అంటూ ప్రేక్షకులు నోరెల్ల పెడుతున్నారు. ఘాటు ముద్దులతో దిమ్మ తిరిగేలా అలరిస్తున్న ఈ అమ్మడు దుమ్ము రేపుతున్న హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

కాగా ప్రియాంక ఇప్పటికే హాలీవుడ్ ‘క్వాన్టికో’ సిరీస్ షోలో నటిస్తున్న విషయం తెలిసిందే. టివి షో ద్వారా ప్రియాంక మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ షోలో గ్లామర్ బ్యూటీ సిఐఏ ఏజెంట్ గా నటిస్తుంది. ఇందులో చేస్తున్న ప్రియాంక అదిరిపోయే సన్నివేశం ఒకటి ఉన్నట్లు తెలుస్తుంది. కారులో ఆ ఘాటు శృంగార సన్నివేశం ఉందట. ఇప్పుడు ఆ సన్నివేశాలకు  సంబందించిన స్టిల్స్ కొన్ని బయటికి వచ్చి హాట్ హాట్ గా సంచలనం రేపుతున్నాయి.  అమ్మడు ప్రియాంక చోప్రాలో ఇంత ఘా(హా)టుదనం ఉందా అంటూ అభిమానులకు దిమ్మతిరిగిపోతుంది.  కొంతమంది అయితే ఏకంగా షాక్ కు గురై తేరుకోలేకున్నారని టాక్ వినిపిస్తుంది.  

priyanka chopra
priyanka chopra hot scenes
priyanka chopra in hollywood movie
spicy priyanka chopra
semi nude