Advertisementt

మెగాభిమానులకు నిరాశ...!

Sat 20th Aug 2016 03:56 PM
chiranjeevi,150th film,birthday special,holiday,vecesion,mega fans,disappointed  మెగాభిమానులకు నిరాశ...!
మెగాభిమానులకు నిరాశ...!
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి తన 150వ చిత్రం ప్రారంభించిన తర్వాత వస్తున్న మొదటి పుట్టినరోజు కావడంతో... ఆయన పుట్టిన రోజున అభిమానులు అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక ఈ పుట్టినరోజునాడైనా చిరు అభిమానులను కలిసి కొద్దిసేపు గడుపుతారని, దాంతో ఆయన మేకోవర్‌, గెటప్‌ ఎలా ఉంటుందో చూడొచ్చని ఆయన ఫ్యాన్స్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగాస్టార్‌ తన పుట్టినరోజున తన కుటుంబసభ్యులతో కలిసి వెకేషన్‌కు బయటకు వెళ్లుతున్నాడని, దాంతో ఆ రోజున చిరు అభిమానులను కలవడం లేదని తెలుస్తోంది. కానీ ఇతర మెగాహీరోలు మాత్రం అభిమానులతో కలిసి మాట్లాడడానికి అందుబాటులో ఉంటారని సమాచారం. తాము ఎంతగానో చిరును చూడాలని ఉత్సాహపడుతుంటే వారి ఆశలపై చిరు నీళ్లుజల్లాడని అంటున్నారు. దీంతో మెగాస్టార్‌ చిత్రం ఫస్ట్‌లుక్‌, టైటిల్‌తోనే హంగామా చేయాలని మెగాఫ్యాన్స్‌ నిర్ణయించుకున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ