Advertisementt

ఎట్టకేలకు చిరుని పూరీ ఒప్పించాడు!

Wed 13th Jul 2016 02:24 PM
chiranjeevi,puri jagan,chiru auto johnny,auto johnny,chiru green signal  ఎట్టకేలకు చిరుని పూరీ ఒప్పించాడు!
ఎట్టకేలకు చిరుని పూరీ ఒప్పించాడు!
Advertisement
Ads by CJ

వాస్తవానికి చిరంజీవి 150వ చిత్రానికి మొదట దర్శకునిగా పూరీ జగన్నాధ్‌ని అనుకున్నారు. అందు కోసం పూరీ చిరు కోసం 'ఆటోజానీ' అనే టైటిల్‌ను కూడా రిజిష్టర్‌ చేసి స్టోరీ తయారు చేసి చిరుకు వినిపించాడు. సినిమా ఫస్టాఫ్‌ చాలా బాగుందని మెచ్చుకున్న చిరు... సెకండాఫ్‌ మాత్రం నచ్చలేదని చెప్పాడు. దీంతో వినాయక్‌ దర్శకత్వంలో తమిళ 'కత్తి'కీ రీమేక్‌గా చిరు నటిస్తున్న 150 వ చిత్రం ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు పూరీ 'ఆటోజానీ' రెండో భాగాన్ని కూడా మెప్పించేలా మార్పులు చేర్పులు చేసి చిరుకు వినిపించి ఆయన నుండి గ్రీన్‌సిగ్నల్‌ కూడా పొందాడని సమాచారం. మొత్తానికి ప్రస్తుతం 150వ చిత్రం బిజీలో ఉన్న చిరు తన తర్వాతి చిత్రాన్ని అంటే 151వ చిత్రాన్ని కూడా కన్‌ఫర్మ్‌ చేశాడని తెలుస్తోంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ