Advertisementt

రాజ్ తరుణ్ కాదు... రాజుగాడు!

Tue 28th Jun 2016 06:52 PM
raj tarun,anil sunkara,rajugadu movie,maruthi,ek entertainment,sanjana director,tag line yama denger  రాజ్ తరుణ్ కాదు... రాజుగాడు!
రాజ్ తరుణ్ కాదు... రాజుగాడు!
Advertisement
Ads by CJ

యంగ్ హీరో రాజ్ తరుణ్ యమ స్పీడు  మీదున్నాడు. రీసెంట్ గా వచ్చిన 'ఈడో రకం - ఆడో రకం' సినిమా తరవాత రాజ్ తరుణ్ చేస్తున్న మరో మూవీ 'రాజుగాడు'(టాగ్ లైన్ యమ డేంజర్). ఈ సినిమాను అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రవేట్ లిమిటెడ్ బేనర్లో నిర్మించనున్నాడు. దీనికి మారుతి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. ఈ సినిమాతో సంజన డైరెక్టర్ గా పరిచయం అవుతుంది. రాజేంద్ర ప్రసాద్ ఒక లీడ్ రోల్ లో నటించనున్న ఈ సినిమాలో  నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్  ఉంటుందని సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు (జూన్ 28) హైద్రాబాద్ లో ప్రారంభమైంది. రాజ్ తరుణ్ మూడు సినిమాలు ఏకే ఎంటర్ టైన్మెంట్ బేనర్లో చెయ్యాల్సి ఉంది. 'ఈడో రకం - ఆడో రకం' మొదటి సినిమా కాగా రెండోది 'రాజుగాడు'. ఇది పూర్తిగా మారుతి మార్క్ సినిమాగా ఉండబోతుంది. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ