Advertisementt

చిరంజీవి అందుకే నవ్వారా?

Tue 31st May 2016 07:44 PM
chiranjeevi,kobbari matta,mohan babu,pegarayudu,mega star chiranjeevi  చిరంజీవి అందుకే నవ్వారా?
చిరంజీవి అందుకే నవ్వారా?
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి టీజర్‌ చూస్తున్నంతసేపు నవ్వారట. బాగుందని మెచ్చుకున్నారట. చిరంజీవి మనస్పూర్తిగా నవ్వి చాలా రోజులైంది కాబట్టి ఈ వార్త చాలామందికి ఆసక్తి కలిగించింది. సంపూర్ణేష్‌ బాబు నటించిన 'కొబ్బరిమట్ట' టీజర్‌ చిరుకు బాగా నచ్చింది. అందుకే ఆయన ఎంజాయ్‌ చేశారు. ఇంతకి టీజర్‌లో ఏముంది? మోహన్‌బాబు నటించిన 'పెదరాయుడు' సినిమాలోని పాపులర్‌ డైలాగ్‌కు పేరడి ఉంది. ఇది చిరుకి తెగనచ్చిందంటున్నారు. నచ్చడానికి మరో కారణం కూడా ఉందట. చిరు, మోహన్‌బాబు మధ్య సయోధ్య అంతంత మాత్రమే. ఒకరిపై ఒకరు ఆధిపత్యానికి బహిరంగంగానే ప్రయత్నిస్తుంటారు. సెటైర్లు వేసుకుంటారు. మోహన్‌బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన 'పెదరాయుడి' పై సెటైర్‌ అంటే చిరంజీవికి కూడా సరదా కలిగించే విషయం. అందుకే ఆయన మనస్పూర్తిగా నవ్వేసి ఉంటారని అనుకుంటున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ