Advertisementt

అనుష్క ను చూసి సమంత దిగుతోంది!

Fri 13th May 2016 10:23 AM
samantha,u turn remake,anushka,bhagamati,samantha follows anushka  అనుష్క ను చూసి సమంత దిగుతోంది!
అనుష్క ను చూసి సమంత దిగుతోంది!
Advertisement
Ads by CJ

వాస్తవానికి తమది చారిత్రాత్మక చిత్రం అని అందరినీ ఊరించి తమ చిత్రం టైటిల్‌ 'భాగమతి'కి మంచి ఫ్రీ పబ్లిసిటీ చేసుకున్నాడు 'పిల్ల జమీందార్‌' ఫేమ్‌ అశోక్‌. కానీ అది కేవలం 'అరుంధతి' టైప్‌లో ఓ థ్రిల్లర్‌ మూవీ అని తెలిసిన విషయమే. కాగా అనుష్క 'భాగమతి' అనే థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌లో నటించనుండగా, మరోవైపు సమంత కూడా ఓ థ్రిల్లర్‌ మూవీలో నటించనుంది. కన్నడలో మంచి హిట్‌ అయిన 'యూటర్న్‌' చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది.  ఈ చిత్రానికి సమంతనే నిర్మాతగా వ్యవహరించనుంది. ఈ చిత్రంలో సమంత ఓ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ పాత్రను పోషించనుంది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల్లో కూడా నటించాలని సమంత నిర్ణయించుకుందిట...! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ